kntv
kntv

భారత్‌కు యూరప్‌ గేట్‌వేగా పోలాండ్‌: ప్రధాని టస్క్

42 minutes ago

భారత్‌కు యూరప్‌లో ప్రవేశ ద్వారంగా పోలాండ్‌ కీలక పాత్ర పోషించగలదని ఆ దేశ ప్రధాని డొనాల్డ్ టస్క్ అన్నారు. ప్రధాని మోదీతో చర్చల అనంతరం ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యం, ఆర్థిక సహకారం, సాంస్కృతిక సంబంధాల బలోపేతంపై మాట్లాడారు. మార్చి 30ను భారత్‌–పోలాండ్‌ భాగస్వామ్య దినోత్స వంగా ప్రకటించనున్నట్లు తెలిపారు.