kntv
kntv

చికెన్ గిజార్డ్స్ తింటున్నారా యూరిక్ యాసిడ్‌తో జాగ్రత్త

43 minutes ago

 

చికెన్ గిజార్డ్స్‌లో ప్రోటీన్, ఐరన్, విటమిన్ బి12 పుష్కలంగా ఉంటాయి. అయితే వీటిలో ప్యూరిన్లు అధికంగా ఉండటంతో యూరిక్ యాసిడ్, గౌట్ సమస్య ఉన్నవా రు పరిమితంగా తీసుకోవాలి. కీళ్ల నొప్పులు పెరిగే ప్రమాదం ఉండటంతో వైద్యు ల సూచన మేరకు ఆహారంలో మార్పులు చేసుకోవాలి.