kntv
kntv

కొడంగల్ వెంకటేశ్వర ఆలయ పనులను పరిశీలించిన సీఎం

54 minutes ago

వికారాబాద్ జిల్లా కొడంగల్‌లోని ప్రసిద్ధ శ్రీ మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆల య పునర్నిర్మాణ పనులను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. ‘పేదల తిరుప తి’గా పేరొందిన ఈ ఆలయాన్ని వైభవంగా తీర్చిదిద్దాలని అధికారులకు సూచిం చారు. అంతకుముందు బాలాలయంలో స్వామివారిని దర్శించుకున్నారు.