kntv
kntv

దసరా ప్రసంగంలో తప్పిదం.. క్షమాపణలు చెప్పిన రణ్‌బీర్

46 minutes ago

దసరా వేడుకల్లో పొరపాటున వ్యాఖ్యలు చేసినందుకు బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్ క్షమాపణలు చెప్పారు. చెడుపై మంచి విజయాన్ని వివరించే క్రమంలో సత్యం, సన్మార్గం అంతమైపోతాయంటూ మాట్లాడారు. అక్టోబర్ 20న కోల్‌కతాలో జరిగిన దసరా కార్యక్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది.