kntv
kntv

చిత్తూరు జిల్లాలో దాడులపై కలెక్టర్‌కు వైసీపీ ఫిర్యాదు

42 minutes ago

చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్‌ను మాజీ ఎమ్మెల్యే, వైసీపీ జిల్లా అధ్యక్షు డు వెంకటేగౌడ కలిశారు. కూటమి నాయకులు వైసీపీ అభ్యర్థులపై దాడులు చేయడం, నామినేషన్ పత్రాలు చింపివేయడంపై ఫిర్యాదు చేశారు. ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
 
Click here to Read More
Previous Article
అడ్డంకులు దాటుకుని నామినేషన్ వేసిన కాంగ్రెస్ అభ్యర్థి
Next Article
సీతారామపురం ఎంపీపీ బరిలో వైసీపీ అభ్యర్థి లోకేష్ రెడ్డి

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment