kntv
kntv

సీతారామపురం ఎంపీపీ బరిలో వైసీపీ అభ్యర్థి లోకేష్ రెడ్డి

49 minutes ago

సీతారామపురం మండల పరిషత్ అధ్యక్ష (ఎంపీపీ) పదవికి వైసీపీ అభ్యర్థిగా చింతం రెడ్డి లోకేష్ రెడ్డి బుధవారం నామినేషన్ పత్రాలను అధికారులకు సమర్పించారు. ఆయన అభ్యర్థిత్వం ఖరారు కావడంతో మండలంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. నామినేషన్ల ఘట్టం ముగియడంతో త్వరలోనే పార్టీ ప్రచారం మరింత ఊపందుకోనుంది.

Click here to Read More
Previous Article
చిత్తూరు జిల్లాలో దాడులపై కలెక్టర్‌కు వైసీపీ ఫిర్యాదు
Next Article
జడ్పీటీసీ అభ్యర్థిగా సింగాల శ్రీదేవి బుజ్జమ్మ నామినేషన్

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment