kntv
kntv

ముద్దునూరు హైవేపై యాక్సిడెంట్

1 hour ago

ముద్దనూరు: హైవేపై ఘోర ప్రమాదం. ఓబులాపురం వద్ద కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది. తాడిపత్రి వైపు వెళ్తున్న కారులోని ఐదుగురికి తీవ్ర గాయాలు. 108 లో తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. బాధితుల వివరాలు తెలియాల్సి ఉంది.