kntv
kntv

ఇరాన్‌పై మరిన్ని దాడులు చేసే అవకాశం: ట్రంప్

58 minutes ago

అణ్వాయుధం ఇరాన్‌ చేతుల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. గత అధ్యక్షులే ఈ చర్యలు చేపట్టాల్సిందని వ్యాఖ్యానించారు. ఇరాన్‌పై ఇప్పటికే తీవ్ర దాడులు చేశామని, అవసరమైతే మరిన్ని చర్యలు తీసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు.