kntv
kntv

ఉజ్జయినిలో భద్రతా బలగాల మాక్ డ్రిల్

1 hour ago

జాతీయ భద్రతా దళం (NSG) కమాండోలు ఇతర భద్రతా బలగాలతో కలిసి మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో అర్ధరాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు మాక్ డ్రిల్ నిర్వహించారు.