kntv
kntv

కూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు

53 minutes ago

కూకట్‌పల్లి చిత్తారమ్మ ఆలయం సమీపంలోని అంబేద్కర్ నగర్ బస్తీలో గుడిసె లో చెలరేగిన మంటలు పక్కనే ఉన్న టింబర్ డిపోకు వ్యాపించాయి. దోమల కాయిల్‌ వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఇద్దరు గాయప డగా, ఐదు ఫైర్ ఇంజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నా రు. సహాయక చర్యల్లో హైడ్రా సిబ్బంది పాల్గొన్నారు.