kntv
kntv

రూ.వెయ్యి నోట్ల రీఎంట్రీపై క్లారిటీ.. ఆ వార్తలు ఫేక్!

1 hour ago

 

రూ.1,000 నోట్లు మళ్లీ చలామణిలోకి వస్తాయంటూ సోషల్ మీడియాలో జరుగు తున్న ప్రచారాన్ని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ఖండించింది. కొత్త నోట్ల జారీపై ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది. నకిలీ ఫొటోలు, వీడియోలను నమ్మవద్దని ప్రజలకు సూచించింది.