kntv
kntv

ఇట్లు అర్జున్ బ్లాక్‌బస్టర్ హిట్!

2 days ago

  ఇట్లు అర్జున్ సినిమా సూపర్ హిట్ అంటూ ప్రేక్షకులు  ఆనందాన్ని వ్యక్తం చేశారు. సినిమా చూసిన అనంతరం అభిమానులు బయటకు వచ్చి సినిమా అద్భుతంగా ఉందని, హీరో నటన అదిరిపోయిందని తెలిపారు. ముఖ్యంగా హీరో యాక్టింగ్, హైలైట్ సన్నివేశాలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని ప్రశంసించారు. సినిమా బ్లాక్‌బస్టర్ అంటూ ప్రేక్షకులు ఉత్సాహంగా  అభిప్రాయాలను తెలిపారు.