kntv
kntv

సంగసానిపల్లి వార్డు కూటమి అభ్యర్థిగా నాగిశెట్టి కాశయ్య

2 hours ago

సీతారామపురం మండలం సంగసానిపల్లి గ్రామంలోని వార్డు ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థిగా నాగిశెట్టి కాశయ్య పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. కూటమి నాయకులు, కార్యకర్తల మద్దతుతో ఎన్నికల బరిలో నిలుస్తున్నట్లు తెలిపారు. గ్రామ అభివృద్ధి, ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు సాగనున్నట్లు పేర్కొన్నారు.