kntv
kntv

అమెరికా ఎన్నికల తర్వాత డౌ జోన్స్‌లో భారీ ర్యాలీ

37 minutes ago

అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాల తర్వాత స్టాక్ మార్కెట్‌లో భారీ ర్యాలీ కనిపించింది. డెమోక్రాట్లు ప్రతినిధుల సభ, సెనేట్‌పై నియంత్రణ సాధించి నట్లు ఫలితాలు వెలువడిన కొన్ని గంటల్లోనే బుధవారం ట్రేడింగ్ ప్రారంభంలో డౌ జోన్స్ సూచీ 1,000 పాయింట్లు పెరిగింది.