kntv
kntv

చక్రాయపేట సురభి లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభించారు

11 minutes ago

చక్రాయపేట మండలం సురభి నాగలగుట్టపల్లి హైస్కూల్ ఎదురుగా జనసేన జిల్లా అధ్యక్షులు సుంకర శ్రీనివాసులు గారు జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభించారు నియోజవర్గం ఇంచార్జ్ dr హరీష్, సమన్వయకర్త dr రవిశంకర్ చక్రాయపేట మండలం ఇంచార్జ్ చాలపతి నాగమల్లయ్య జనసేన కార్యనిర్వాహదళ్ కమిటీ సభ్యులు మీసేవా రామాంజనేయులు పెద్ద ఎత్తున ర్యాలీతో జన సైనికులు పాల్గొన్నారు

Click here to Read More
Previous Article
విశాఖ చేరుకున్న AP డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. ఘన స్వాగతం

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment