kntv
kntv

శ్రీకాళహస్తి ఆలయంలో అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు

14 minutes ago

శ్రీకాళహస్తి ఆలయంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆలయంలోని ప్రసాదాల తయారీ కేంద్రంలో గ్యాస్ లీక్ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరే గాయి. మంటలు భారీగా ఎగిసిపడుతుండటంతో అగ్నిమాపక సిబ్బంది వాటిని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Click here to Read More
Previous Article
చక్రాయపేట సురభి లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభించారు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment