kntv
kntv

జగన్‌ను కలిసిన నాయుడుపేట మున్సిపల్ ఛైర్‌పర్సన్

4 hours ago

నాయుడుపేట మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా ఎన్నికైన తంబిరెడ్డి రాజేశ్వరమ్మ వైఎస్ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్నికలు, కౌంటింగ్ కేంద్రంలో జరిగిన పరిణామాలను వివరించారు. ఈ సందర్భంగా ఆమెను అభినందించిన జగన్.. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.

 
 
Click here to Read More
Previous Article
తాడేపల్లిగూడెం మున్సిపల్ ఎన్నికలు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment