kntv
kntv

గుడివాడలో కాంగ్రెస్ తొలి అభ్యర్థి ప్రకటన

5 hours ago

గుడివాడ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ తొలి అభ్యర్థిగా 46వ వార్డు నుంచి బచ్చుల నళిని రాణి (MBA) పేరును ప్రకటించినట్లు నియోజకవర్గ సమన్వయకర్త అడ్వకేట్ గుడివాడ రాజా తెలిపారు. రాహుల్ గాంధీ, వైఎస్ షర్మిలా రెడ్డి తదితర నేతల ఆశీస్సులతో అభ్యర్థుల ప్రకటన ప్రారంభించినట్లు వెల్లడించారు.