kntv
kntv

గ్రామపంచాయతీ ఎన్నికలపై జనసేన సమీక్ష సమన్వయ కర్త బోగినేని

10 minutes ago

వింజమూరులో ఉదయగిరి జనసేన సమన్వయకర్త బోగినేని కాశీరావు రామూర్తి అధ్యక్షతన గ్రామపంచాయతీ ఎన్నికల సమీక్షా సమావేశం నిర్వహించారు. సర్పంచ్, వార్డు అభ్యర్థులుగా పోటీ చేయాలనుకునే ఆశావహుల పేర్లు సేకరించి, అభ్యర్థుల ఎంపిక, పార్టీ బలోపేతంపై చర్చించారు. నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఊర చెరువు చైర్మన్ రత్తయ్య వీరేయ్య భాస్కర్ రమేష్ పాలుగోన్నారు

Click here to Read More
Previous Article
శీతాకాల విడిదికి చేరుకున్న కేదార్‌నాథ్ స్వామి డోలి

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment