kntv
kntv

గ్రామపంచాయతీ ఎన్నికలపై జనసేన సమీక్ష భోగినేని కాశీరావు

6 minutes ago

వింజమూరులో ఉదయగిరి జనసేన సమన్వయకర్త బోగినేని కాశీరావు రామూర్తి అధ్యక్షతన గ్రామపంచాయతీ ఎన్నికల సమీక్షా సమావేశం నిర్వహించారు. సర్పంచ్, వార్డు అభ్యర్థులుగా పోటీ చేయాలనుకునే ఆశావహుల పేర్లు సేకరించి, అభ్యర్థుల ఎంపిక, పార్టీ బలోపేతంపై చర్చించారు. ఊర చెరువు చైర్మన్ రత్తయ్య సొసైటీ డైరెక్టర్ భాస్కర్ వీరయ్య రమేష్ పాలుగోన్నారు.