kntv
kntv

కడప బద్వేలు ప్రైవేట్ స్కూల్ లో క్షుద్ర పూజలు

9 minutes ago

బద్వేల్ లో ఓ ప్రైవేట్ స్కూల్ లో క్షుద్ర పూజల కలకలం...

సుందరయ్య కాలనీ శ్రీ విద్య స్కూల్ లో దారుణం బయటపడింది...

ఆఫీస్ రూమ్ లో 12 అడుగుల లోతు గుంత...

గుంత వద్ద నిమ్మకాయలు, యంత్రాలు, వెంట్రుకలు...

అర్ధరాత్రి గుంతలో దిగి పూజలు..

20 రోజులు స్కూల్ లోనే సాధువు.. మద్యం, మాంసం...

పేరెంట్స్ నిలదీయడంతో సాధువు పరార్.. ప్రిన్సిపాల్ పరార్...