kntv
kntv

రూ.42 కోట్ల వసూళ్లు.. తరుణ్ భాస్కర్ కొత్త టార్గెట్

39 minutes ago

‘ఈ నగరానికి ఏమైంది రిపీట్’ ఆరు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.42.25 కోట్ల వసూళ్లు సాధించింది. యూత్‌లో మంచి ఆదరణ పొందుతున్న ఈ సినిమా సక్సెస్ వేడుకలో తరుణ్ భాస్కర్ ఇకపై ఏ, బీ, సీ సెంటర్ల ప్రేక్షకుల కోసం డబ్బు కోసమే సినిమాలు తీస్తానని, తనలోని మరో కోణాన్ని చూపిస్తానని ప్రకటించారు.