kntv
kntv

గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయంలో రాష్ట్రపతి ప్రత్యేక పూజలు

15 minutes ago

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కేరళలోని ప్రసిద్ధ గురువాయూర్ శ్రీకృష్ణ ఆల యాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేశంలో శాంతి, సౌభాగ్యం, ప్రజలందరి సంక్షేమం కోసం ప్రార్థించారు. దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన గురువాయూర్ ఆలయంలో రాష్ట్రపతి భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు.
 
Click here to Read More
Previous Article
వారణాసి టీమ్‌తో బిందాస్ పాటను మళ్లీ రీక్రియేట్ చేశారు.

Related జాతీయం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment