kntv
kntv

ట్రంప్‌తో భేటీ- అమెరికా నాయకత్వం కీలకం: మార్క్ రుట్టే

12 minutes ago

 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ అయినట్లు నాటో చీఫ్ మార్క్ రుట్టే వెల్లడించారు. ట్రంప్‌తో దిగిన ఫొటోను షేర్ చేస్తూ.. బలమైన యూరప్, బలమైన నాటో నిర్మాణానికి అమెరికా నాయకత్వం ఎంతో అవసరమని పేర్కొన్నారు. అమెరికా పాత్ర కీలకమని స్పష్టం చేశారు.

 
 
Click here to Read More
Previous Article
శ్రీశైలం మల్లన్నకు 4.47 కోట్ల ఆదాయం

Related అంతర్జాతీయం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment