kntv
kntv

కప్ప వీపుపై శివాలయం.. ఒయల్ నర్మదేశ్వరుని అద్భుత గాథ

1 hour ago

ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీ జిల్లాలో ఒయల్ నర్మదేశ్వర మహాదేవ ఆల యం ప్రత్యేక నిర్మాణశైలితో ప్రసిద్ధి చెందింది. భారీ కప్ప విగ్రహంపై నిర్మించిన ఈ ఆలయంలో నర్మదా నదిలో లభించిన శివలింగాన్ని రాయ్ బఖ్త్ సింగ్ ప్రతి ష్ఠించినట్లు స్థలపురాణం చెబుతోంది. శివలింగం రంగులు మారుతాయని, బావి ఎప్పుడూ ఎండిపోదని భక్తుల విశ్వాసం.