kntv
kntv

అమరావతి నిర్మాణాల్లో SFTకి రూ.29,340 ఖర్చేంటి?

1 minute ago

అమరావతిలో సచివాలయ భవనాల నిర్మాణ వ్యయంపై వైసీపీ తీవ్ర ఆరోపణలు చేసింది. 2018లో ఐదు భవనాల అంచనా వ్యయం రూ.2,271 కోట్లు కాగా, ప్రస్తు తం వివిధ పెంపులతో మొత్తం వ్యయం రూ.15,317 కోట్లకు చేరిందని పేర్కొంది. చదరపు అడుగుకు రూ.29,340 ఖర్చు చూపడంపై ప్రశ్నించింది. ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేస్తూ, నిర్మాణ వ్యయంపై పారదర్శకత కోరింది.

Click here to Read More
Previous Article
ఎర్రచందనం స్మగ్లర్లకు డిప్యూటీ సీఎం స్ట్రాంగ్ వార్నింగ్

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment