kntv
kntv

షర్మిల కుమార్తె వివాహానికి జగన్ దూరం..

24 minutes ago

 

 

 

 

వైఎస్ షర్మిల కుమార్తె అంజిలీ రెడ్డి, రఘురామిరెడ్డిల వివాహం బెంగళూరు సమీ పంలోని నందిహిల్స్‌లో జరిగింది. మనధీర రిసార్టులో క్రైస్తవ సంప్రదాయం ప్రకా రం వేడుక నిర్వహించారు. ఇరు కుటుంబాల నుంచి పరిమిత సంఖ్యలో అతిథు లు హాజరయ్యారు. కాగా, షర్మిల సోదరుడు వైఎస్ జగన్‌కు ఆహ్వానం అందలే దని, పెళ్లికి ఆయన దూరంగా ఉన్నారని సమాచారం.

 
 
Click here to Read More
Previous Article
ఉండవల్లిలో ఓటేసిన చంద్రబాబు కుటుంబం.. ఓటర్లకు పిలుపు

Related తెలంగాణ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment