శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Praja Palana – Pragati Pranalika ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికపై కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం

    2 hours ago

    Revanth Reddy నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మార్చి 6 నుంచి జూన్ 12 వరకు రాష్ట్రవ్యాప్తంగా 99 రోజుల పాటు “ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక” ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర సచివాలయంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో ప్రతి అర్హుడికి చేరేలా చర్యలు తీసుకోవాలని, అధికార యంత్రాంగం పనితీరును మెరుగుపరచాలని, సేవల్లో పారదర్శకత పెంచాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

    రేషన్ కార్డులు, సన్న బియ్యం సరఫరా, ఇందిరమ్మ ఇండ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి పథకాల లబ్ధిని ప్రజలకు సమగ్రంగా వివరించాలని కలెక్టర్లకు సూచించారు. గ్రామ సభల వేదికగా ప్రభుత్వం ఖర్చు చేస్తున్న ప్రతి పైసా వివరాలు వెల్లడించాలని చెప్పారు. విద్యా రంగంలో సంస్కరణలు, ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, మధ్యాహ్న భోజన పథకం బిల్లుల సమయానుకూల చెల్లింపులు, ప్రభుత్వ ఆస్పత్రులను సమీప మెడికల్ కాలేజీలతో అనుసంధానం వంటి అంశాలపై కూడా జిల్లా యంత్రాంగానికి సీఎం దిశానిర్దేశం చేశారు.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Shabana praises Zoya for not objectifying Katrina in ZNMD
    తర్వాత ఆర్టికల్
    Basmati exports hit by Middle East war as 4 lakh metric tonnes pile up at ports

    సంబంధిత తెలంగాణ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి