శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Suriya shares the first look of Vishwanath & Sons, to release ‘విశ్వనాథ్ & సన్స్’ ఫస్ట్ లుక్‌ను పంచుకున్న సూర్య

    2 hours ago

    తమిళ్ సూపర్ స్టార్ Suriya నటిస్తున్న 46వ చిత్రానికి సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మూవీ టీమ్ విడుదల చేసింది. ఈ సినిమాకు ‘Viswanath & Sons’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. పోస్టర్‌లో సూర్య ఓ చిన్న బాబును ఎత్తుకొని నిలుచున్న లుక్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని జూలైలో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

    పోస్టర్‌ను చూస్తే వింటేజ్ సూర్యను మరోసారి చూడబోతున్నామనే సంకేతాలు కనిపిస్తున్నాయి. దీంతో తమిళ్‌తో పాటు తెలుగు ప్రేక్షకుల్లోనూ ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కథ, స్టైల్, థీమ్‌పై అభిమానుల్లో ఆసక్తి పెరిగి సోషల్ మీడియాలో హైప్ మరింత పెరుగుతోంది.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Tata Punch EV Facelift: What We Like & What We Don't
    తర్వాత ఆర్టికల్
    Defence stocks surge on Middle East tensions! HAL, BEL, Paras Defence rise up to 13% even as stock market crashes

    సంబంధిత సినిమా అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి