kntv
kntv

ఏపీలో కరోనా కలకలం.. RF.5పై నిపుణుల కీలక వివరణ

52 minutes ago

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు 32కు చేరడంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే ఇది తీవ్ర ప్రభావం చూపే కొత్త వేవ్ కాదని ఐఎంఏ నేషనల్ కోవిడ్ టాస్క్ ఫోర్స్ కో-ఛైర్మన్ డాక్టర్ రాజీవ్ జయదేవన్ స్పష్టం చేశారు. ప్రస్తుతం గుర్తిస్తున్న RF.5 సహా అన్ని ఉప-వేరియంట్లు ఒమిక్రాన్ సంతతివేనని, సాధారణ జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందని తెలిపారు.