kntv
kntv

పరీక్షల వివాదం.. ఏపీ, తెలంగాణలో విద్యాసంస్థల బంద్

2 months ago

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పాఠశాలలు, జూనియర్, డిగ్రీ, ప్రొఫెషనల్ కళాశాలలు, విశ్వవిద్యాలయాల బంద్‌కు పలు విద్యార్థి, యువజన సంఘాలు సంయుక్తంగా పిలుపునిచ్చాయి. జాతీయ స్థాయి పరీక్షల నిర్వహణలో వైఫల్యాలు, విద్యార్థులపై దాడులకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ కొనసాగుతోందని వామపక్ష విద్యార్థి సంఘాలు తెలిపాయి.