kntv
kntv

చెన్నూరులో ఘనంగా రక్షాబంధన్ కార్యక్రమం RSS

4 weeks ago

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ ఈ ఆదివారం సాయంత్రం చెన్నూరులోని పార్కు నందు సాయంత్రం 5 గంటలకు రక్షాబంధన్ కార్యక్రమం కలదు. ఈ కార్యక్రమంలో మనతో పాటి మన కుటుంబ సభ్యులను కూడా పిలుచుకుని వీలైనంత ఎక్కువ పాల్గొనేలా చేద్దాం. గమనిక: 1. గణవేశ్ ఉన్నవారు వేసుకు రావలెను  2. కార్యక్రమానికి 10 నిముషాలు ముందే రావలెను అని అన్నారు