kntv
kntv

నాగులగుట్టపల్లి గ్రామస్తులతో సమావేశమైన చక్రాయపేట SI

3 weeks ago

జిల్లా SP షెల్కే నచికేత్ విశ్వనాథ్ గారి ఆదేశాల మేరకు చక్రాయపేట SI చంద్రశేఖర్ నాగులగుట్టపల్లి లో పర్యటించి గ్రామస్తులతో సమావేశమయ్యారు గ్రామస్తులతో మమేకమై స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం సైబర్ మోసాలు ఆన్‌లైన్ నేరాలపై అవగాహన కల్పించారు అపరిచిత వ్యక్తుల ఫోన్ కాల్స్ మెసేజ్‌లు లింక్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.