kntv
kntv

రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం

3 weeks ago

రావులపాలెంలో చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ కోనసీమ జిల్లా విస్తృత స్థాయి సమావేశం జరిగింది. బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ కార్యకర్తలే పార్టీ కి వెన్నెముక అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని, ‘వెన్నుపోటు పార్టీ.. వెన్నుపోటు పాలన’ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చా రు.