kntv
kntv

SIRలో అర్హులైన ఓటర్ల హక్కులు కాపాడాలి: సీఎం రేవంత్

49 minutes ago

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి SIR ప్రక్రియలో అర్హులైన ఓటర్ల హక్కులు పరిరక్షిం చాలని అన్నారు. ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి మూలస్తంభమని పేర్కొన్నారు. ఓటర్ల జాబితా నుంచి పేర్ల తొలగింపు, అర్హతల నిర్ధారణ ప్రక్రియలు పారదర్శకం గా ఉండాలని సూచించారు.