kntv
kntv

విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ sp గా రామాంజనేయులు

1 hour ago


కడప రీజినల్‌ విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారి, సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ (SP-NC)గా శ్రీ ఎన్. వెంకట రామాంజనేయులు పదవీ బాధ్యతలు స్వీకరించారు. పదోన్నతిపై ఆయన కడప విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కార్యాలయానికి బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది ఆయనకు అభినందనలు తెలిపారు.

Click here to Read More
Previous Article
డిప్యూటీ సీఎం పవన్ కు సీఎం చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు
Next Article
వైఎస్ఆర్ ఆశయాలు సాధించే ఏకైక నేత జగన్: మార్గాని భరత్

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment