kntv
kntv

srపురం స్థానిక సంస్థల ఎన్నికల వేడి కూటమిvsవైసీపీరేస్

1 month ago

సితారామపురం మండలంలో రిజర్వేషన్లు ఖరారు కాకముందే స్థానిక సంస్థల ఎన్నికలపై హడావుడి మొదలైంది. పంచాయతీల వారీగా పలువురు నాయకుల పేర్లు ప్రచారంలో వినిపిస్తున్నాయి. అయితే ఇవన్నీ ప్రజల ఊహాగానాలే. ప్రభుత్వం అధికారికంగా రిజర్వేషన్లు ప్రకటించే వరకు వేచి చూడాల్సిందే. పూల తిరుపతయ్య బీసీ వస్తే పాలగిరి అల్లురాజు పాలగిరి ముద్దు కృష్ణ కూటమి తరుపున వికాస్