kntv
kntv

టీడీపీ vs వైస్సార్సీపీ ఎవరికీ ఈసారి సీతారామపురం పగ్గాలు

1 month ago

పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై స్థానికంగా రాజకీయ వేడి మొదలైంది. బీసీలకు కేటాయిస్తే టీడీపీ నుంచి నాగేష్, రవికుమార్, రాజశేఖర్.. వైసీపీ నుంచి అల్లూరు రాజు పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఒకవేళ ఓసీకి దక్కితే వికాస్ బాబు, తిరుపతయ్య రేసులో నిలుస్తారని సమాచారం. అయితే తుది ప్రకటన వచ్చేవరకూ వేచి చూడాల్సిందే.