kntv
kntv

అర్హత ఉన్న అందరికీ పింఛను అందాలని సానే రాహుల్ TDP నాయకులు

3 weeks ago

చక్రాయపేట మండలం నేర్సుపల్లి గ్రామంలో సచివాలయం నందు ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద కొత్తగా పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునే వృద్ధులు, దివ్యాంగుల, వితంతువులకు గత రెండు రోజుల నుంచి సచివాలయంలో ఉండి దరఖాస్తులను త్వరగా ఆన్లైన్లో నమోదు చేయించే బాధ్యత తీసుకున్నారు అర్హత ఉన్న అందరికీ పింఛను అందాలని అన్నారు సానే రాహుల్ TDP నాయకులు నేర్సుపల్లి గ్రామం