kntv
kntv

పెద్ది శెట్టి వెంకట కిరణ్ కుమార్‌కు ఘన సన్మానం

38 minutes ago

జనసేన పార్టీ కోసం విదేశాల్లోని కాంట్రాక్టు పనులను వదులుకుని సేవలందిస్తున్న ఎన్‌ఆర్‌ఐ నాయకుడు పెద్ది శెట్టి వెంకట కిరణ్ కుమార్‌కు బాలాజీనగర్‌లో అభిమానులు ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. కేక్ కటింగ్, శాలువాలతో సన్మానం, అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు.

Click here to Read More
Previous Article
నిజం గెలిచింది... నిజమే గెలిచింది... ఎమ్మెల్యే తంగిరాల
Next Article
అర్హత ఉన్న అందరికీ పింఛను అందాలని సానే రాహుల్ TDP నాయకులు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment