kntv
kntv

శబాష్ ZPTC

47 minutes ago

చక్రయాపేట ZPTC శివప్రసాద్ రెడ్డి కడప mp అవినాష్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా వారు అందించిన సేవలు భేష్ గా  ఉన్నాయని పదవీకాలం ముగిసిన సందర్భంగా వారిని అభినందించి శాలువాతో సత్కరించారు ఈ కార్యక్రమంలో  మండల జేఏసీ కన్వీనర్ లోమడ రామంజులరెడ్డి , ex mptc మోహన్ రెడ్డి, ex సర్పంచ్ గంగయ్య, మాజీ సొసైటీ చైర్మన్ శేషారెడ్డిలు పాల్గొన్నారు
Click here to Read More
Previous Article
కనకదుర్గమ్మను దర్శించుకున్న నేచురల్ స్టార్ నాని..

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment