kntv
kntv

సెప్టెంబర్ 11 నుంచి భారత్‌లో పుతిన్ పర్యటన

3 weeks ago

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సెప్టెంబర్ 11 నుంచి 13 వరకు భారత్‌లో పర్య టించనున్నారు. 18వ బ్రిక్స్ సదస్సులో పాల్గొనడంతో పాటు ప్రధాని నరేంద్ర మోదీతో చర్చలు జరపనున్నారు. పలు ద్వైపాక్షిక సమావేశాల్లోనూ పుతిన్ పాల్గొం టారని రష్యా విదేశాంగ శాఖ తెలిపింది.