kntv
kntv

నేపాల్ వరదల్లో 11 రోజుల తర్వాత 60 ఏళ్ల మహిళ సజీవ రక్షణ

3 weeks ago

నేపాల్‌లో భారీ వరదల మధ్య అద్భుత ఘటన చోటుచేసుకుంది. నువాకోట్‌లోని బెత్రావతిలో వరదల తర్వాత ఇంటి శిథిలాల కింద చిక్కుకున్న 60 ఏళ్ల మహిళ ను 11 రోజుల అనంతరం సజీవంగా గుర్తించారు. సహాయక సిబ్బంది ఆమెను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.