kntv
kntv

ఎస్సీ, ఎస్టీల రక్షణపై హైపవర్ కమిటీ సమీక్ష

1 month ago

సీఎం చంద్రబాబు అధ్యక్షతన అమరావతి క్యాంప్ కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం అమలు, సంక్షేమంపై రాష్ట్రస్థాయి హైపవర్ కమిటీ సమావేశమైంది. రాష్ట్ర, జిల్లా, డివిజన్ స్థాయిలో ఎస్సీ, ఎస్టీల రక్షణకు తీసుకుం టున్న చర్యలపై చర్చించారు.