kntv
kntv

ఏపీ తీరానికి అతి తీవ్ర తుపాను.. 125 కి.మీ వేగంతో గాలులు

1 hour ago

తుపాను ఆర్నబ్ బాపట్ల–విశాఖపట్నం మధ్య యానాంకు సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని IMD భువనేశ్వర్ డైరెక్టర్ మనోరమా మొహంతి తెలిపారు. గంటకు 125 కి.మీ వేగంతో గాలులు, ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.