kntv
kntv

18 ఏళ్ల సినీ ప్రయాణం పూర్తి చేసుకున్న నాని

3 weeks ago

న్యాచురల్ స్టార్ నాని సినీ పరిశ్రమలో అడుగుపెట్టి 18 ఏళ్లు పూర్తయ్యాయి. 2008 సెప్టెంబర్ 5న నాని తొలి చిత్రం ‘అష్టా చమ్మా’ విడుదలైంది. 18 ఏళ్ల సినీ ప్రయా ణాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతు న్నారు. సెప్టెంబర్ 24న ‘ది ప్యారడైజ్’ విడుదల కానుంది.