kntv
kntv

పేద విద్యార్థులు కి అహ్మద్ బాషా కాళిద్ దంపతులు బట్టలపంపిన

3 weeks ago

ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని దాసరిపల్లి, వరికుంటపాడు, దుత్తలూరు, ఉదయగిరి, ఆత్మకూరు మండలాల్లోని పాఠశాలల్లో 516 మంది విద్యార్థులకు రూ.1.30 లక్షల విలువైన బట్టలు పంపిణీ చేశారు. పాఠశాల పిల్లలకు మిఠాయిలు, బిస్కెట్లు అందించారు. ప్రధానోపాధ్యాయులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


Click here to Read More
Previous Article
18 ఏళ్ల సినీ ప్రయాణం పూర్తి చేసుకున్న నాని
Next Article
సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలి

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment