kntv
kntv

రూ.1.86 లక్షల కోట్ల PM-DHARA పథకానికి కేబినెట్‌ ఆమోదం

34 minutes ago

కేంద్ర కేబినెట్‌ ఆమోదించిన రూ.1,86,405 కోట్ల PM-DHARA పథకం ద్వారా దేశం లో పునరుత్పాదక విద్యుత్‌ రంగానికి ఊతం లభించనుంది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 135 గిగావాట్ల గ్రీన్‌ ఎనర్జీ తరలింపునకు వీలు కలుగుతుంది. గ్రిడ్‌ రద్దీ, పీక్‌ అవర్స్‌లో విద్యుత్‌ కోతల సమస్యలు తగ్గనున్నాయి.