kntv
kntv

అభివృద్ధి, సంక్షేమం కూటమితోనే సాధ్యం....

49 minutes ago

కంచికచర్ల మార్కెట్ యార్డ్ లో మండల పార్టీ అధ్యక్షుడు కోగంటి బాబు ఆధ్వర్యంలో మండల పార్టీ విస్తృత  సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమం కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని తెలిపారు. రానున్న స్థానిక ఎన్నికల్లో విజయ బావుటా ఎగరేసేందుకు ప్రతి కార్యకర్త పనిచేయాలని సూచించారు.