kntv
kntv

‘ఆవారాపన్ 2’ బాక్సాఫీస్ దూకుడు.. 3 రోజుల్లో ₹100 కోట్లు

2 hours ago

ఇమ్రాన్ హష్మీ నటించిన ‘ఆవారాపన్ 2’ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా మూడు రోజుల్లోనే ₹100 కోట్ల మార్క్‌ను దాటింది. మూడో రోజు ఇండియా నెట్ ₹28 కోట్లు, గ్రాస్ ₹72 కోట్లుగా నమోదైనట్లు చిత్ర బృందం తెలిపిం ది. ఇమ్రాన్ హష్మీ కమ్‌బ్యాక్‌కు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభిస్తోంది.